• Home » Andhra Pradesh » Kadapa

కడప

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ జిల్లా వైద్యాధికారిణి గీత ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

ఎక్కడా యూరియా సమస్య లేదు : ఆర్డీవో

ఎక్కడా యూరియా సమస్య లేదు : ఆర్డీవో

జమ్మలమడుగు, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్‌ పరిధిలో ఎక్కడ కూడా యూరియా సమస్య లేదని జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, ప్రొద్దుటూరు సబ్‌డివిజన్‌ వ్యవసాయ టెక్నికల్‌ అధికారి సుశ్మిత వెల్లడించారు.

బి.మఠానికి బస్టాండు ఎప్పుడో..?

బి.మఠానికి బస్టాండు ఎప్పుడో..?

ఆధ్యాత్మిక కేంద్రం ప్రము ఖ పుణ్యక్షేరత్రమైన బ్రహ్మంగారిమఠం మండలానికి బస్టాండ్‌ ఎప్పుడోనంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

వ్యాపారులు యూరియా, ఎరువులను ఎమ్మార్పీకే విక్రయించాలని అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవని విజిలెన్స సీఐ శివన్న పేర్కొన్నారు.

Benefits of Okra Cultivation: అన్నదాతలకు సిరులు కురిపిస్తున్న బెండ

Benefits of Okra Cultivation: అన్నదాతలకు సిరులు కురిపిస్తున్న బెండ

ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాకాలు పంట కింద సాగు చేసిన బెండ అన్నదాతలకు సిరులు కురిపిస్తోంది. ఆశించిన దిగుబడులతో పాటు, మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుంటడంతో రైతులు ఆనందంలో ఉన్నారు. సిద్ధవటం మండలంలోని ఖాజీపల్లి టక్కోలి, కాకిపల్లె, డేగలవాండ్లపల్లె, పాత టక్కొలు, మంగళవాండ్లపల్లె, కడపాయల్లి, లింగంపల్లె, మాచుపల్లె, తురకపల్లె, మూలవల్లె తదితర గ్రామాలు కూరగాయల పంటల సాగుకు ప్రసిద్ది. పలు రకాల కూరగాయలను ఇక్కడి రైతులు పండిస్తుంటారు.

ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ

ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీ

జమ్మలమడుగులో మంగళవారం జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

అలగనూరుకు నిధులు మంజూరు చేయండి

అలగనూరుకు నిధులు మంజూరు చేయండి

అలగనూరు రిజర్వాయర్‌ బ్యాలెన్సింగ్‌ పనులను వెంటనే చేపట్టేందుకు నిధులను మంజూరు చేయా లని రాష్ట్ర మంత్రి నారా లోకేశకు మైదుకూరు ఎమ్మె ల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌ వినతి పత్రం అందజే శారు.

నిరుపయోగంగా కియోస్కులు

నిరుపయోగంగా కియోస్కులు

గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్భాటాల కోసం అనవసర ఖర్చులతో లక్షలాది రూపాయలు నిరు పయోగం చేసింది.

TDP :  నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు?.. రగులుతున్న పసుపుసైన్యం.. ఎమ్మెల్యేలకు, పార్టీ కేడరుకు మధ్య పెరిగిన అగాధం

TDP : నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు?.. రగులుతున్న పసుపుసైన్యం.. ఎమ్మెల్యేలకు, పార్టీ కేడరుకు మధ్య పెరిగిన అగాధం

యువనేత, మంత్రి నారా లోకేశ్ టీడీపీకి భవిష్యత్తు ఆశాకిరణం. అలాంటి నేత మంగళవారం కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నవారు తమకు లోకేశ్ భరోసా ఇస్తారని ఆశిస్తున్నారు.

Nara Lokesh Counter On Jagan: ఓరి నీ..  VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..!

Nara Lokesh Counter On Jagan: ఓరి నీ.. VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ అధికారం నుంచి దిగిపోయినా తన ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు లేనట్లుగా తెలుస్తోంది. ఇటీవల సొంత నియోజకవర్గంలో ఆయన ప్రవర్తించిన తీరుపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి