Share News

నేడు, రేపు మోస్తరు వర్షాలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 02:07 AM

ఈశాన్య గాలుల ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని...

నేడు, రేపు మోస్తరు వర్షాలు

అమరావతి, విశాఖపట్నం, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఈశాన్య గాలుల ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 02:07 AM