షర్మిలకు అన్యాయం చేయకు.. జగన్‌కు విజయమ్మ లేఖ
ABN, Publish Date - Mar 21 , 2026 | 10:53 AM
‘వైఎస్’ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్లీ రచ్చకెక్కింది. కుమార్తె షర్మిలపై వైసీపీ నేతలు వంతులవారీగా విమర్శల దాడి చేస్తుండటంతో... మరోమారు తల్లి విజయలక్ష్మి రంగంలోకి దిగారు. ‘క్లారిఫికేషన్’ రూపంలో కుమారుడు వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చారు.
‘వైఎస్’ కుటుంబంలో ఆస్తుల గొడవ మళ్లీ రచ్చకెక్కింది. కుమార్తె షర్మిలపై వైసీపీ నేతలు వంతులవారీగా విమర్శల దాడి చేస్తుండటంతో... మరోమారు తల్లి విజయలక్ష్మి రంగంలోకి దిగారు. ‘క్లారిఫికేషన్’ రూపంలో కుమారుడు వైఎస్ జగన్‌కు షాక్ ఇచ్చారు. ‘ఆస్తుల పంపకం జరగలేదు. వైఎస్ మరణించేనాటికి ఉన్న ఆస్తులన్నీ ఉమ్మడివే’ అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ‘మీకేం తెలియదు. మీరు మాట్లాడొద్దు’ అన్నట్లుగా వైసీపీ నేతలకూ పరోక్ష హెచ్చరికలు పంపారు.
Updated at - Mar 21 , 2026 | 10:53 AM