ప్రభుత్వం నిజాలు దాస్తోంది..

ABN, Publish Date - Mar 12 , 2026 | 12:50 PM

మళ్లీ వలస పాలనలోకి వెళ్లామా? ఒక దేశాధినేత హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని ఎందుకున్నారు? రష్యా చమురు కొనటానికి మనకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్‌ ఎవరు? ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాశ్‌కు..

మళ్లీ వలస పాలనలోకి వెళ్లామా? ఒక దేశాధినేత హత్యను ఖండించలేని స్థితిలో మన ప్రధాని ఎందుకున్నారు? రష్యా చమురు కొనటానికి మనకు అనుమతి ఇచ్చేందుకు ట్రంప్‌ ఎవరు? ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి డైరెక్టర్‌ కోగంటి భానుప్రకాశ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్రయాదవ్‌ కామెంట్స్. పూర్తి ఇంటర్వ్యూను ఇక్కడ చూసేయండి..

Updated at - Mar 12 , 2026 | 12:50 PM