18 నెలల్లోనే ఐదుసార్లు అబార్షన్ చేయించాడు..

ABN, Publish Date - Feb 04 , 2026 | 04:33 PM

ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణ వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా వీణ తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు వచ్చింది. శ్రీధర్‌తో తన రిలేషన్ గురించి..

ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణ వ్యవహారం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా వీణ తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు వచ్చింది. శ్రీధర్‌తో తన రిలేషన్ గురించి మరిన్ని కీలక వివరాలు బయటపెట్టింది. ఎమ్మెల్యే శ్రీధర్.. కేవలం 18 నెలల్లోనే తనకు ఐదుసార్లు అబార్షన్ చేయించాడని వీణ ఆరోపించింది. ఇంకా చాలా తీవ్రమైన ఆరోపణలే చేసింది వీణ. పూర్తి వివరాలను వీడియోలో చూడొచ్చు.

Updated at - Feb 04 , 2026 | 04:34 PM