విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న తిరుమల..

ABN, Publish Date - Sep 15 , 2026 | 07:24 AM

సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అలిపిరి నుంచి ఆలయం వరకు అద్భుతమైన విద్యుత్ అలంకరణలు, దేవతా మూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా కనువిందు చేస్తున్నాయి.

తిరుమల: సాలకట్ల బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. అలిపిరి నుంచి ఆలయం వరకు అద్భుతమైన విద్యుత్ అలంకరణలు, దేవతా మూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా కనువిందు చేస్తున్నాయి. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

గణేశుడి పూజ చేస్తున్నారా? ఈ తప్పు అసలు చేయకండి

నేడు ప్రారంభం కానున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు రానున్న సీఎం చంద్రబాబు దంపతులు..

Updated at - Sep 15 , 2026 | 07:24 AM