పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

ABN, Publish Date - Sep 10 , 2026 | 04:24 PM

హైదరాబాద్‌ శివార్లలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన బస్సు బంక్‌లోని వాహనాలు, యంత్ర పరికరాలను ఢీకొనడంతో భారీగా నష్టం వాటిల్లింది.

హైదరాబాద్‌ శివార్లలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పెట్రోల్‌ బంక్‌లోకి దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన బస్సు బంక్‌లోని వాహనాలు, యంత్ర పరికరాలను ఢీకొనడంతో భారీగా నష్టం వాటిల్లింది. అయితే ఈ ప్రమాదంలో సిబ్బంది, ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.

Updated at - Sep 10 , 2026 | 04:24 PM