క్యాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత..
ABN, Publish Date - Feb 17 , 2026 | 08:39 PM
క్యాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాల్క సుమన్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా బాల్కసుమన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్యాతనపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాల్క సుమన్ ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated at - Feb 17 , 2026 | 08:56 PM