మావిగన్ మంటలు.. జగన్‌పై జనం ఆగ్రహం..

ABN, Publish Date - Apr 15 , 2026 | 10:05 AM

మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నిన్న వ్యవసాయశాఖామంత్రి అచ్చెం నాయుడు.. ఆర్దిక మంత్రి కేశవ్.. నేడు పురపాలక శాఖామంత్రి నారాయణ.. ఇలా ఒకరి తరువాత ఒకరు వచ్చి మావిగన్‌కు కౌంటర్ ఇస్తున్నారు. జగన్‌ను అలా వదలేస్తే మంచిది కాదని కూడా..

మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నిన్న వ్యవసాయశాఖామంత్రి అచ్చెం నాయుడు.. ఆర్దిక మంత్రి కేశవ్.. నేడు పురపాలక శాఖామంత్రి నారాయణ.. ఇలా ఒకరి తరువాత ఒకరు వచ్చి మావిగన్‌కు కౌంటర్ ఇస్తున్నారు. జగన్‌ను అలా వదలేస్తే మంచిది కాదని కూడా టీడీపీ హైకమాండ్ నిర్ణయానికి వచ్చింది. ముప్పేట దాడి చేసి, రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టాల్సిందేనని కూడా టీడీపీ అంటోంది. సీఎం వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు. వైసీపీ కీలక నేతలపై పొలిటికల్ అటాక్ కొనసాగాల్సిందేనని కూడా సీఎం దిశానిర్దేశం చేశారు. అసలు ఆ సమావేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Updated at - Apr 15 , 2026 | 11:06 AM