స్థానిక ఎన్నికల్లో టీడీపీ హైటెక్ వ్యూహం..

ABN, Publish Date - Oct 16 , 2026 | 09:31 AM

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ హైకమాండ్ హైటెక్ వ్యూహానికి తెరలేపింది. ఎమ్మెల్యేలు, పరిశీలకుల సిఫారసులతో పాటు నేరుగా ప్రజలు, క్యాడర్ నాడి పట్టేందుకు ఐవీఆర్‌ఎస్ (IVRS) సర్వేను అస్త్రంగా మలుచుకుంది.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై టీడీపీ హైకమాండ్ హైటెక్ వ్యూహానికి తెరలేపింది. ఎమ్మెల్యేలు, పరిశీలకుల సిఫారసులతో పాటు నేరుగా ప్రజలు, క్యాడర్ నాడి పట్టేందుకు ఐవీఆర్‌ఎస్ (IVRS) సర్వేను అస్త్రంగా మలుచుకుంది. ఒక్కో స్థానానికి ముగ్గురి చొప్పున షార్ట్‌లిస్ట్ చేసి వారిపై ఓటర్ల అభిప్రాయాన్ని సేకరిస్తోంది. విశాఖ, గుంటూరు, విజయవాడ తదితర నగరాల్లో మహిళలు, యువతకు ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న ఈ సరికొత్త వ్యూహంపై సమగ్ర విశ్లేషణ.

Updated at - Oct 16 , 2026 | 09:31 AM