టీ20 వరల్డ్ కప్ ఫైనల్..భారత్ గెలిస్తే చరిత్రే..!

ABN, Publish Date - Mar 08 , 2026 | 08:21 AM

సంచలన ఫలితాలతో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్‌కప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఫైనల్‌ జరుగబోతోంది.

సంచలన ఫలితాలతో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్‌కప్‌ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఫైనల్‌ జరుగబోతోంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా విజేతగా నిలిస్తే చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ టోర్నీ చరిత్రలో మూడు టైటిళ్లు సాధించిన జట్టు లేదు. అలాగే వరుసగా ఏ జట్టూ రెండోసారి గెలవలేదు. పూర్తి వివరాలు వీడియోలో చూసేయండి..

Updated at - Mar 08 , 2026 | 08:21 AM