గిరిజనులతో పవన్ జనసేన ఆవిర్భావ వేడుకలు..
ABN, Publish Date - Mar 14 , 2026 | 11:32 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలను గిరిపుత్రులతో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు గిరిజనులు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాలను గిరిపుత్రులతో కలిసి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి..
Updated at - Mar 14 , 2026 | 11:32 AM