నేపాల్ వరదల్లో హైదరాబాదీ కుటుంబం గల్లంతు
ABN, Publish Date - Aug 29 , 2026 | 08:46 PM
నేపాల్‌లో భారీ వరదలు, వరదల ఉద్ధృతి కారణంగా పలువురు భారతీయులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం కూడా ఆచూకీ లేకుండా పోయినట్లు సమాచారం.
నేపాల్‌లో భారీ వరదలు, వరదల ఉద్ధృతి కారణంగా పలువురు భారతీయులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం కూడా ఆచూకీ లేకుండా పోయినట్లు సమాచారం. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. గల్లంతైన వారి కోసం నేపాల్‌లో సహాయక, రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.
Updated at - Aug 29 , 2026 | 08:46 PM