చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా లోకేష్
ABN, Publish Date - May 22 , 2026 | 05:06 PM
మంత్రి నారా లోకేష్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న చిన్నారులను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అక్కడ ఉన్న చిన్నారులను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించారు. ఆయన చిరునవ్వుతో పిల్లలతో మాట్లాడి వారి కుశల ప్రశ్నలు అడిగి, స్నేహపూర్వకంగా వారితో సమయం గడిపారు.
Updated at - May 22 , 2026 | 05:06 PM