ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీ బుల్లెట్ ర్యాలీ

ABN, Publish Date - May 12 , 2026 | 07:53 AM

ఏపీకి ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ పరిశ్రమ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీ బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు.

ఏపీకి ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ పరిశ్రమ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భారీ బుల్లెట్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తరలివస్తున్న ఈ సమయంలో ఈ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Updated at - May 12 , 2026 | 07:53 AM