మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. బీజేపీ పై సీఎం రేవంత్ ఆగ్రహం
ABN, Publish Date - Jun 10 , 2026 | 08:03 AM
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ పరిణామంపై సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపిస్తూ, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
Also Read:
దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత..
మేం రాలేం.. కావాలంటే క్యాబ్ బుక్ చేస్తాం!
Updated at - Jun 10 , 2026 | 08:03 AM