RTC ప్రైవేటీకరణపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ

ABN, Publish Date - Jul 10 , 2026 | 08:18 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎండీ కృష్ణబాబు స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు ఎలక్ట్రిక్, ఏసీ బస్సుల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు.

Updated at - Jul 10 , 2026 | 08:22 AM