జగిత్యాల కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్.. కారణమిదేనా?

ABN, Publish Date - Apr 17 , 2026 | 08:38 AM

జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ గందరగోళానికి గురవుతోందా? ఏ వర్గంలో ఉండాలో తెలియక ఆందోళన చెందుతోందా? జగిత్యాల మీద పట్టు పెంచుకునేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రయత్నాలు మొదలు పెట్టారా?

జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల కాంగ్రెస్ క్యాడర్ గందరగోళానికి గురవుతోందా? ఏ వర్గంలో ఉండాలో తెలియక ఆందోళన చెందుతోందా? జగిత్యాల మీద పట్టు పెంచుకునేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రయత్నాలు మొదలు పెట్టారా? కాంగ్రెస్‌లో పాత కొత్త నేతల మధ్య సఖ్యత విషయంలో సంజయ్ కుమార్‌కు తలనొప్పులు ఎదురవుతున్నాయా? జగిత్యాల నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారా? ప్రత్యేక కథనం మీకోసం..

Updated at - Apr 17 , 2026 | 08:38 AM