రాజకీయాల్లోకి నటి త్రిష..?
ABN, Publish Date - Mar 07 , 2026 | 12:31 PM
నటి త్రిష రాజకీయాల్లోకి వస్తోందా? అందుకే విజయ్‌కి దగ్గరైందా? తన టార్గెట్‌ను గతంలోనే చెప్పిన త్రిష.. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు
నటి త్రిష రాజకీయాల్లోకి వస్తోందా? అందుకే విజయ్‌కి దగ్గరైందా? తన టార్గెట్‌ను గతంలోనే చెప్పిన త్రిష.. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు వేస్తోందా? అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే విజయ్-త్రిష వివాహంపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు త్రిష రాజకీయాల్లోకి వస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త్రిష.. తాను రాజకీయాల్లోకి వస్తానని, సీఎం అవ్వాలనేది తన లక్ష్యం అంటూ చెప్పింది. ఆ వీడియోను మళ్లీ షేర్ చేస్తున్న నెటిజన్లు.. ఇదిగో సాక్ష్యం అంటూ తెగ వైరల్ చేసేస్తున్నారు. అంతేకాదండోయ్.. త్రిష ఇప్పుడు టీవీకే పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత అనేది తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే..
Updated at - Mar 07 , 2026 | 12:31 PM