ఖమేనితో పాటు కుటుంబసభ్యులు మృతి

ABN, Publish Date - Mar 01 , 2026 | 09:24 AM

ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది.

ఇజ్రాయెల్-అమెరికా దళాలు టెహ్రాన్‌లోని మొత్తం 30 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్‌ నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. శనివారం జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది. ఖమేనీతో పాటు ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.

Updated at - Mar 01 , 2026 | 09:25 AM