ఆషాడ మాస మహోత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి
ABN, Publish Date - Jul 11 , 2026 | 08:21 AM
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాస మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated at - Jul 11 , 2026 | 08:21 AM