కృష్ణానది పవిత్ర సంగమానికి గోదావరి జలాలు
ABN, Publish Date - Jul 12 , 2026 | 08:59 AM
గోదావరి జలాలు తొలిసారిగా కృష్ణానది పవిత్ర సంగమాన్ని చేరనున్నాయి. పోలవరం–పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా నీటి అనుసంధానం సాకారమవుతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా రాష్ట్ర జలవనరుల నిర్వహణలోనూ ఇది కీలక మైలురాయిగా నిలవనుంది.
గోదావరి జలాలు తొలిసారిగా కృష్ణానది పవిత్ర సంగమాన్ని చేరనున్నాయి. పోలవరం–పట్టిసీమ ప్రాజెక్టుల ద్వారా నీటి అనుసంధానం సాకారమవుతుండటంతో సాగు, తాగునీటి అవసరాలకే కాకుండా రాష్ట్ర జలవనరుల నిర్వహణలోనూ ఇది కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ చారిత్రక పరిణామంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
Updated at - Jul 12 , 2026 | 08:59 AM