వైసీపీలోకి మళ్ళీ పాత నేతల రాక..?

ABN, Publish Date - Mar 09 , 2026 | 09:40 AM

ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఆయన ఒక వెలుగు వెలిగారు.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఆర్థికంగా బాగా బలపడ్డారు.. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి దూరంగా..

ఫ్యాన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా ఆయన ఒక వెలుగు వెలిగారు.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఆర్థికంగా బాగా బలపడ్డారు.. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు, అధినేత జగన్ వైజాగ్ వచ్చినా మోహం చాటేసేవారు.. అయితే ఈ మధ్యన విశాఖకు జగన్ వచ్చినప్పుడు మాత్రం నానా హడావిడి చేశారు.. ఇంతకీ ఆ మాజీ ఎంపీ ఎవరు? ఆయన పాలిట్రిక్స్‌లో మళ్లీ యాక్టివ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? ప్రత్యేక కథనం మీకోసం.. వీడియో చూసేయండి..

Updated at - Mar 09 , 2026 | 09:40 AM