చిత్తూరులో ఏనుగుల హల్‌చల్..

ABN, Publish Date - Feb 08 , 2026 | 12:45 PM

చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేస్తున్నాయి. సంతపేట ప్రాంతంలో రెండు ఏనుగులు గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తున్నాయి..

చిత్తూరు: జిల్లాలో ఏనుగుల సంచారం మళ్లీ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. సంతపేట ప్రాంతంలో రెండు ఏనుగులు సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Feb 08 , 2026 | 01:05 PM