ఎల్ నినో పంజా.. మరో 4 రోజులు తీవ్ర వడగాల్పులు
ABN, Publish Date - Jun 17 , 2026 | 08:26 AM
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వచ్చే నాలుగు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఎల్‌నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Updated at - Jun 17 , 2026 | 08:26 AM