మరోసారి వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి..
ABN, Publish Date - Mar 06 , 2026 | 08:37 AM
దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తిరుమల కొండపై రీల్స్ చేసిన మాధురి.. ఇప్పుడు ఏడుకొండలపై గెస్ట్‌హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను నిర్వహించడం వివాదాస్పదమైంది.
దువ్వాడ శ్రీనివాస్, మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో తిరుమల కొండపై రీల్స్ చేసిన మాధురి.. ఇప్పుడు ఏడుకొండలపై గెస్ట్‌హౌస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే వేడుకలను నిర్వహించడం వివాదాస్పదమైంది. కేవలం ఎగ్‌లెస్ కేక్ మాత్రమే తిరుమల కొండపై అనుమతిస్తారు. అయితే వీరు కేక్ తీసుకువెళ్లేందుకు అనుమతి ఉందా? లేదా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీటీడీ అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం పూర్తి వీడియోను చూసేయండి..
Updated at - Mar 06 , 2026 | 08:37 AM