మున్సిపల్ ఎన్నికలు.. భద్రత పెంచామన్న డీజీపీ..
ABN, Publish Date - Feb 10 , 2026 | 01:21 PM
ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్ గా జరుగుతున్న ఎన్నికలు కావడంతో భద్రత పెంచామని చెప్పారు..
హైదరాబాద్: ఫిబ్రవరి 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు వేయొచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
Updated at - Feb 10 , 2026 | 02:02 PM