పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన..
ABN, Publish Date - Mar 09 , 2026 | 11:40 AM
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 2 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు.. పలు బిల్లులపై చర్చించనున్నారు.
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 2 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు.. పలు బిల్లులపై చర్చించనున్నారు. అలాగే పశ్చిమాసియా పిస్థితిపై నేడు పార్లమెంట్‌లో ప్రకటించనున్నారు. ఈ అంశంపై మంత్రి జైశంకర్ రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల లైవ్‌ను వీక్షించండి..
Updated at - Mar 09 , 2026 | 11:40 AM