గ్రామీణ ఉపాధి హామీ చట్టం VB-G RAM ముసాయిదా విడుదల

ABN, Publish Date - May 24 , 2026 | 01:56 PM

వీబీజీ రామ్ జీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. పథకం అమలు విధానం, లబ్ధిదారుల అర్హతలు, నిధుల వినియోగం వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

కొత్త గ్రామీణ ఉపాధి హామీ చట్టం 'వీబీజీ రామ్ జీ' (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్) ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కొత్త చట్టం జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ముసాయిదా నిబంధనలపై ప్రజలు, నిపుణుల నుంచి అభిప్రాయాలను జూన్ 21వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.


ఇవి కూడా చదవండి..

అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..

ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated at - May 24 , 2026 | 02:00 PM