BJP MLA Son Arrest : డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు
ABN, Publish Date - Jan 03 , 2026 | 08:55 PM
జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు సుధీర్ రెడ్డిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
హైదరాబాద్: జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు సుధీర్ రెడ్డిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Updated at - Jan 03 , 2026 | 08:55 PM