Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ స్పెషాలిటీస్ ఇవే..
ABN, Publish Date - Jan 03 , 2026 | 08:48 PM
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సర్వం సిద్ధమవుతోంది.. కేవలం 6 నుంచి 7 నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ రన్‌వే సిద్ధం చేసి ఫ్లైట్..
విశాఖపట్నం, జనవరి 3: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సర్వం సిద్ధమవుతోంది.. కేవలం 6 నుంచి 7 నెలలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ రన్‌వే సిద్ధం చేసి ఫ్లైట్ నడిపేందుకు ట్రైయల్స్ నిర్వహిస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం..
Updated at - Jan 03 , 2026 | 08:48 PM