ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండండి..

ABN, Publish Date - Sep 24 , 2026 | 08:15 AM

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరిక (AP Weather Warning) జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాల హెచ్చరిక (AP Weather Warning) జారీ చేసింది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

Updated at - Sep 24 , 2026 | 08:16 AM