అమరావతిలో వేగంగా ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మాణం..
ABN, Publish Date - Jul 08 , 2026 | 09:27 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ప్రాజెక్టుగా భావిస్తున్న ఐకానిక్ సెక్రటేరియట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తొలి అంకాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణ సంస్థలు యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నాయి.

Updated at - Jul 08 , 2026 | 09:30 AM