వైసీపీపై నటుడు శివాజీ ఫైర్..
ABN, Publish Date - Mar 09 , 2026 | 07:51 AM
తన సినిమాపై పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తోందని నటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్లాప్ అయ్యిందని, మిక్స్‌డ్ టాక్ అంటూ సోషల్ మీడియాలో..
తన సినిమాపై పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తోందని నటుడు శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ప్లాప్ అయ్యిందని, మిక్స్‌డ్ టాక్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా తనపై పేటీఎం బ్యాచ్ చేస్తున్న కుట్రగా శివాజీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి..
Updated at - Mar 09 , 2026 | 08:00 AM