వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు

ABN, Publish Date - Feb 01 , 2026 | 08:50 AM

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు గుంటూరులోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేసి, ఆందోళనకారుల నుంచి రక్షణగా 'వజ్ర' వాహనంలో తరలించారు.

ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 1: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద అరెస్టు చేసి, ఆందోళనకారుల నుంచి రక్షణగా 'వజ్ర' వాహనంలో తరలించారు. ప్రస్తుతం ఆయన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్టు సమాచారం. కాగా, ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును అసభ్యపదజాలంతో అబంటి దూషించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated at - Feb 01 , 2026 | 08:56 AM