ఘనంగా యోగాంధ్ర డే ప్రారంభం..

ABN, Publish Date - Jun 21 , 2026 | 06:57 AM

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ప్రాణాయామం చేయించారు.

విజయవాడ: ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా నేడు (ఆదివారం) 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా ప్రాణాయామం చేయించారు. వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామస్మరణతో ముఖ్యమంత్రి యోగా సాధన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ పాల్గొన్నారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

రాబోయే మూడు గంటలు పిడుగులతో వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..

జయశంకర్ మార్గదర్శకత్వమే తెలంగాణ సాధనకు బాట వేసింది: కేసీఆర్

Updated at - Jun 21 , 2026 | 07:07 AM