వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జ్‌పై వ్యతిరేకత.. వేటు తప్పదా..?
ABN, Publish Date - Aug 04 , 2026 | 10:09 AM
నెల్లూరు జిల్లాలో ఓ అసెంబ్లీ స్థానం వైసీపీ ఇన్‌చార్జ్‌ని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు, ఆగస్టు 4: జిల్లాలోని ఓ అసెంబ్లీ స్థానం వైసీపీ ఇన్‌చార్జ్‌ని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అక్కడి సమన్వయకర్త మెతక వైఖరితో పార్టీకి నష్టం జరుగుతోందని అధినాయకత్వం భావిస్తోంది. దీంతో ఆ సీటుపై మాజీ మంత్రితో పాటు కీలక నేతలు కన్నేశారని వినిపిస్తోంది. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది. ఎవరా ఇన్‌చార్జ్.. రేసులో ఉన్న నేతలు ఎవరు. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.
Updated at - Aug 04 , 2026 | 10:09 AM