వైసీపీలో వర్గపోరు.. వైఎస్ జగన్ గుండెల్లో గుబులు..
ABN, Publish Date - Sep 17 , 2026 | 07:06 AM
వైసీపీలో వర్గపోరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కుంచుకోట లాంటి జిల్లాలోనూ వైసీపీ నేతల రచ్చ రోడ్డుకెక్కుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: వైసీపీలో వర్గపోరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. కుంచుకోట లాంటి జిల్లాలోనూ వైసీపీ నేతల రచ్చ రోడ్డుకెక్కుతోంది. పార్టీ మారి ఐదు నెలల కాకముందే మోపిదేవి శ్రీనివాసరావుపై వేటు పడగా.. అటు శ్రీకాకుళం నుంచి ఇటు మడకశిర వరకూ జిల్లాల్లో వైసీపీ అసమ్మతి రగులుతూనే ఉంది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
అసెంబ్లీలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే..
Updated at - Sep 17 , 2026 | 07:35 AM