మహిళా దినోత్సవం సీఎం చేతుల మీదుగా షీల్డ్ అందుకున్న ఏబీఎన్ జర్నలిస్టులు
ABN, Publish Date - Mar 08 , 2026 | 04:52 PM
హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి కొండా సురేఖ ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి కొండా సురేఖ ఘనంగా సన్మానించారు. మహిళా జర్నలిస్టులకు వారు అవార్డులు అందజేశారు. వారిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు విజయ చంద్రిక, సుమిత్ర ఉన్నారు.
ఈ వీడియోలు కూడా చూడండి..
రాజమండ్రి రెస్టారెంట్లలో ఐటీ సోదాలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 08 , 2026 | 05:52 PM