కష్టాల్లో ఉన్నాం.. ఆదుకోండి సార్..

ABN, Publish Date - May 23 , 2026 | 07:31 AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఓ మహిళా ఆటో డ్రైవర్ కలిసి తన ఆవేదనను పంచుకున్నారు. కుటుంబ భారాన్ని మోస్తూ, ఆటో నడుపుకుంటూ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

భర్త లేకున్నా ఆటో నడుపుతూ తన పిల్లల్ని పోషిస్తుంది ఓ మహిళ. ఇటీవల తమ్ముడు అతని భార్య యాక్సిడెంట్‌లో చనిపోవడంతో మేనకోడలి భారం కూడా ఆమె పైన పడింది. ఆటో నడుపుతూ కష్టంగా జీవనం సాగిస్తూ పిల్లల బాగోగులు చూసుకుంటుంది. ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదుకోవాలని ఆ మహిళ వేడుకుంటోంది.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఈ వీడియోలు చూడండి:

భూమి కోసం 82 ఏళ్ల వృద్ధ రైతు పోరాటం

68ఆర్టీఐ అప్పీళ్లపై ఏపీప్రధాన సమాచార కమిషనర్ సంచలన తీర్పు

Updated at - May 23 , 2026 | 07:46 AM