రైతుల పాలిట శాపంగా మూషికాలు.. రూ.100 కోట్ల పంట నష్టం

ABN, Publish Date - Oct 13 , 2026 | 10:38 AM

ఎలుకలు వరిపంటను నాశనం చేస్తున్నాయి. రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఏడాది కరీఫ్ సీజన్‌లో ఏకంగా రూ.100 కోట్ల మేర పంట నష్టం కలిగించినట్లుగా అంచనా.

పశ్చిమగోదావరి, అక్టోబర్ 13: ఎలుకలు వరిపంటను నాశనం చేస్తున్నాయి. రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఏడాది కరీఫ్ సీజన్‌లో ఏకంగా రూ.100 కోట్ల మేర పంట నష్టం కలిగించినట్లుగా అంచనా. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరిపంటపై ఎలుకలు దాడి చేస్తున్న వైనం ఏబీఎన్ ఫోకస్‌లో చూద్దాం.

Updated at - Oct 13 , 2026 | 11:07 AM