యుద్ధం ఎఫెక్ట్.. రికార్డు స్థాయికి ఆకలి కేకలు!
ABN, Publish Date - Mar 22 , 2026 | 06:59 AM
పశ్చిమాసియా యుద్ధంతో ఆకలి కేకలు రికార్డు స్థాయికి చేరుతున్నాయని.. ప్రపంచం అత్యంత భయానక స్థితికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ డబ్ల్యూఎఫ్‌పి (WFP) హెచ్చరించింది.
పశ్చిమాసియా యుద్ధంతో ఆకలి కేకలు రికార్డు స్థాయికి చేరుతున్నాయని.. ప్రపంచం అత్యంత భయానక స్థితికి చేరుతుందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ డబ్ల్యూఎఫ్‌పి (WFP) హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆకలి కేకలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో పెరగొచ్చని పేర్కొంది. యుద్ధం కారణంగా కరువు ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 32 కోట్ల మందికి ఆహార భద్రత లేకుండా పోయిందని వెల్లడించింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చూడండి:
పాకిస్థాన్ వినాశనం.. ఆకలి కేకలు.. అప్పుల కుప్పలు! |
Updated at - Mar 22 , 2026 | 07:07 AM