ఎల్‌ నినో ఎఫెక్ట్..హైదరాబాద్‌లో మొదలైన నీటి కష్టాలు

ABN, Publish Date - Oct 25 , 2026 | 01:49 PM

హైదరాబాద్‌లో తాగు నీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తుంది. భూగర్భ జలాలు ఎడాపెడా తోడేయడం, ఎల్‌ నినో ఎఫెక్ట్, సరైన వర్షాలు లేక బోరు బావులు ఎండిపోతున్నాయి. వందల అడుగులు బోరులు వేసినా.. నీరు పడడంలేదు.

Updated at - Oct 25 , 2026 | 02:13 PM