విశాఖలో రామకృష్ణా బీచ్ కనుమరుగు..!

ABN, Publish Date - Nov 25 , 2026 | 11:48 AM

విశాఖ బీచ్‌లో ఒకప్పటిలా ఇసుక తిన్నెలపై కూర్చొని సెదతీరే పరిస్థితి ఉందా. అసలు ఆర్కే బీచ్‌లో తీరం ఉందా. భవిష్యత్‌లో ఉంటుందా. విశాఖపట్నానికి నిత్య పర్యాటకుల తాకిడి కనిపిస్తుంది.

విశాఖపట్నం, నవంబర్ 25: విశాఖ బీచ్‌లో ఒకప్పటిలా ఇసుక తిన్నెలపై కూర్చొని సెదతీరే పరిస్థితి ఉందా? అసలు ఆర్కే బీచ్‌లో తీరం ఉందా? భవిష్యత్‌లో ఉంటుందా?.. విశాఖపట్నానికి నిత్యం పర్యాటకుల తాకిడి కనిపిస్తుంది. సాగర నగరానికి బీచే పెద్ద ఆస్తిగా పరిగణించాలి. నగరానికి ఆనుకుని సాగే బీచ్ ఒక విశాఖకే సొంతమని చెప్పొచ్చు.

Updated at - Nov 25 , 2026 | 11:51 AM