డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి..
ABN, Publish Date - Sep 19 , 2026 | 07:15 AM
అనంతపురం జిల్లా గుత్తిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక చవితి వేడుకల్లో పాల్గొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: అనంతపురం జిల్లా గుత్తిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వినాయక చవితి వేడుకల్లో పాల్గొని ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ అశోక్ కుమార్ కుప్పకూలిపోయాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు, స్నేహితులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
డాక్టర్ ఇండ్లకు నిమ్‌హాన్స్ సత్కారం
Updated at - Sep 19 , 2026 | 07:17 AM