థార్ కార్లతో బీభత్సం..ఇద్దరికి 14 రోజుల రిమాండ్

ABN, Publish Date - May 24 , 2026 | 09:32 PM

యువతి విషయంలో ఇద్దరు యువకులు నడి రోడ్డుపై థార్ జీపులతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించారు. ఈ కేసులో ఏ1 బొల్లా ఓం, ఏ2 లింగమనేని రోహిత్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

యువతి విషయంలో ఇద్దరు యువకులు నడి రోడ్డుపై థార్ జీపులతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించారు. ఈ కేసులో ఏ1 బొల్లా ఓం, ఏ2 లింగమనేని రోహిత్‌లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బొల్లా ఓంపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో ఆరోపించారు. డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కాలేదని కోర్టు దృష్టికి బొల్లా ఓం తరఫు న్యాయవాది హరికృష్ణ తీసుకెళ్లారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

భానుడి భగభగలు..వడదెబ్బతో 40 మంది మృతి

దేశమంతా ఎండలు..ఇక్కడ మాత్రం మంచు వర్షం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - May 24 , 2026 | 09:43 PM