టెర్రరిస్టు సానుభూతిపరుల అరెస్టు కేసులో సంచలన విషయాలు..

ABN, Publish Date - Apr 14 , 2026 | 07:14 AM

విజయవాడలో టెర్రరిస్టు సానుభూతిపరుల అరెస్టు కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా 42 మంది పేద ముస్లిం యువతులను ట్రాప్ చేసింది సైదా బేగం.

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో టెర్రరిస్టు సానుభూతిపరులు ముగ్గురు అరెస్టయిన సంగతి తెలిసిందే. మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్, మహమ్మద్ రహత్ముల్లా షరీఫ్‌లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. అయితే, ఈ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా 42 మంది పేద ముస్లిం యువతులను ట్రాప్ చేసింది సైదా బేగం. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

వరి కల్లంలో విద్యార్థులతో చాకిరీ!

ప్రత్యేక రైళ్ల కొనసాగింపు

Updated at - Apr 14 , 2026 | 07:14 AM