విజయవాడలో సరస్ అజీవిక మేళా-2026

ABN, Publish Date - Oct 15 , 2026 | 09:06 AM

విజయవాడలో జాతీయ సరస్‌ అజీవిక మేళా-2026కు సర్వం సిద్ధమైంది. విజయవాడ పున్నమి ఘాట్‌లోని సువిశాల ప్రాంగణంలో దేశీయ ఉత్పత్తుల సమ్మేళనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 11.30 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: విజయవాడలో జాతీయ సరస్‌ అజీవిక మేళా-2026కు సర్వం సిద్ధమైంది. విజయవాడ పున్నమి ఘాట్‌లోని సువిశాల ప్రాంగణంలో దేశీయ ఉత్పత్తుల సమ్మేళనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 11.30 గంటలకు అధికారికంగా ప్రారంభించనున్నారు. అనంతరం అదే ప్రాంగణంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి భోజనం చేస్తారు. లఖ్‌పతి దీదీ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కల్పిస్తారు.

Updated at - Oct 15 , 2026 | 09:07 AM