విజయవాడలో అర్ధరాత్రి చీకటి దందా! ఏజెంట్ల ముసుగులో 'అంగడియ' మాఫియా?

ABN, Publish Date - Feb 12 , 2026 | 06:47 AM

విజయవాడలో అంగడియ దందా అదిరిపోతోంది. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. బిల్లులు లేని బంగారం, వెండి బ్రిక్స్ కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి.

విజయవాడలో అంగడియ దందా అదిరిపోతోంది. కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. బిల్లులు లేని బంగారం, వెండి బ్రిక్స్ కుప్పలు కుప్పలుగా బయటపడుతున్నాయి. అధికారుల అండతో డ్రైవర్లు, అటెండర్లే ఇక్కడ కింగ్ మేకర్లుగా అవతారం ఎత్తుతున్నారు. కోట్లు గుమ్మరిస్తున్న అంగడియ చీకటి దందా వెనుక అసలు సూత్రధారులు ఎవరు? రచ్చకెక్కిన ఈ గోల్డ్ స్కామ్‌లో అవినీతి తిమింగళాలు చిక్కుతాయా? విజయవాడలో అంగడియా దందా జోరుగా సాగుతోంది. కొన్ని ముఠాలు చెన్నై, ముంబైనుంచి బంగారం, వెండి చేరవేస్తున్నాయి.


ఇవి చదవండి

పెంగ్విన్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసు

అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడాల్సిందే!

Updated at - Feb 12 , 2026 | 06:50 AM