మరో వివాదంలో యాంకర్ విష్ణుప్రియ..

ABN, Publish Date - Apr 13 , 2026 | 06:45 AM

నటి విష్ణుప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో ఆమె ఇప్పటికే పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు.

విజయవాడ: నటి విష్ణుప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌లో ఆమె ఇప్పటికే పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న వీడియోలు పెడుతున్నారని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు చేసింది. సబ్‌స్క్రిప్షన్ పేరుతో నెలకు రూ.399 వసూలు చేస్తున్నట్లు విష్ణుప్రియపై ఏఐఎస్ఎఫ్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

‘ఐపీఎల్‌‘ బెట్టింగ్‌కు చెక్‌!: డీజీపీ

వైసీపీది ఫ్యాక్షన్‌ భావజాలం

Updated at - Apr 13 , 2026 | 06:46 AM